KRNL: నేటి నుంచి ఈనేల 18 వరకు జరుగుతున్న ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరుగుతున్నాయి. ఈ పోటీల్లో చండీగఢ్ యూనివర్సిటీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న డీజీ వీరేష్, 55 కేజీల భాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఎమ్మిగనూరు రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన డీజీ వీరేశ్ తండ్రి పేరు డీజీ ఆంజనేయ, పేద రైతు కుటుంబానికి చెందినవారు.