NDL: జిల్లాలో ప్యాపిలి మండలం కలచట్ల గ్రామ మాజీ సర్పంచ్ రామాంజనేయులు మృతి చెందారు. ఆయన మృతదేహానికి సోమవారం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, సభ్యులు కే. రాధాకృష్ణ, పీ. వెంకటేష్, గ్రామ నాయకుడు రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకొని శ్రద్ధాంజలి ఘటించారు.