E.G: రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన పోతుల మోహన్ రావును స్వగృహంలో రాష్ట్ర ఆర్యవైశ్య హెల్పర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోహన్ రావు టీడీపీకి చేసిన సేవలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు గుర్తించడం జరిగిందన్నారు.