VSP: బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా రిలే దీక్షలు చేస్తున్న తమకు మద్దతు ఇచ్చే వారిని అడ్డుకుంటున్నారని రాజయ్యపేట పదవ వార్డు మెంబర్ మత్స్యకార నాయకుడు మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ శిబిరం వద్ద మాట్లాడుతూ.. తను ఎక్కడికి వెళ్ళినా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని గత ప్రభుత్వంలో విమర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత ప్రస్తుతం అదే పని చేస్తున్నారన్నారు.