NTR: విజయవాడ వాస్తవ్యులు శ్రీ కరణం జగన్మోహనరావు, జ్యోతి కుమారుడి వివాహ సందర్భంగా జరిగిన రిసెప్షన్ వేడుకలో, TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి, దేవినేని ఉమామహేశ్వర రావు, పాల్గొన్నారు. ఆదివారం రోజు విజయవాడ A ప్లస్ కన్వెన్షన్ నందు కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులు సూర్య తేజ, సాయితేజస్విలను, ఆశీర్వదించి అభినందనలు తెలియజేశారు.