E.G: చాగల్లు మండలం కలవలపల్లిలో మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త తలారి వెంకటరావు బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. అనేక మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో పూర్తిస్థాయిలో విఫలమైందని తలారి వెంకట్రావు ధ్వజమెత్తారు.