W.G: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచిత ప్రవర్తనను ఏపీ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలు తీవ్రంగా ఖండించాయి. గురువారం భీమవరం అంబేద్కర్ సెంటర్లో నిరసన చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి హరే రామ్ మాట్లాడుతూ.. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు.