TPT: తిరుపతి పట్టణంలోని పలు పెట్రోల్ బంకులపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంధన నాణ్యత, కొలతలు, నిర్వహణపై పరిశీలించి, పారదర్శకంగా సేవలు అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. వినియోగదారుల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.