E.G: లిక్కర్ స్కామ్లో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి త్వరలో క్లీన్ చిట్తో బయిటకు వస్తారని కొవ్వూరు వైసీపీ ఇంఛార్జ్ తలారి వెంకటరావు అన్నారు. గురువారం కొవ్వూరు వైసీపీ నాయకులతో కలిసి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాజకీయ కక్షతోనే వైసీపీ నాయకులను వేధిస్తున్నారన్నారు.