SKLM: కంచిలి పట్టణంలోని సోంపేట రైల్వేస్టేషన్లో డిజిటల్ కోచ్ ఇండికేషన్ బోర్డు కనెక్షన్ పనులను రైల్వే అధికారులు ఆదివారం ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న ఈ సమస్యకు మోక్షం లభించింది. దీంతో రైల్వే ప్రయాణికులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కృషి చేసిన రైల్వే అధికారులకు ప్రయాణికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.