NTR: గొల్లపూడిలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు ఎన్నికల ప్రచారంలో మంగళవారం సాయంత్రం పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పట్టభద్రుల ఓట్లను అభ్యర్థించారు.