VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్‌ను బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వం తరఫున అమలు చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.