NDL: జనావాసం ఉన్న చోట టపాసులు పేల్సవద్దు అని నంది కోట్కూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. టపాసులు క్రయవిక్రయాల వ్యాపారులు తగు జాగ్రత్తలు తీసుకొని, ఒక డ్రమ్ము నీటిని అందుబాటులో ఉంచుకొని, ఏవైనా సమస్య వస్తే అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు.