ప్రకాశం: పులికొండ గ్రామ పంచాయతీ మైలవరం గ్రామంలో పొలాలకు వెళ్లే మట్టి రోడ్లు చాలా అధ్వానంగా మారాయి. నిత్యం పొలాలకు వెళ్లే రైతులు, పశువులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను పులికొండ పంచాయతీ సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లగా పంచాయతీలో నిధులు లేవు ఆ రోడ్లు మీరే వేసుకోండి అని సమాధానం ఇచ్చారు.