W.G: పాలకొల్లులోని ఛాంబర్స్ కళాశాల ఆధ్వర్యంలో ఆదివారం టెన్త్, ఇంటర్ సెకెండ్ ఇయర్ విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ -2025 (CMST-25) నిర్వహించబడుతుందని ఛైర్మన్ కేవీఆర్ నరసింహారావు శనివారం తెలిపారు. ఈ టెస్ట్ కళాశాల ప్రాంగణంలో మధ్యాహ్నం 2గంటలకు జరుగుతుందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని ప్రాంతాల నుంచి ఉచిత బస్ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు