W.G: భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజిబాబు హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే పేరుగాంచిన మహిమగల అమ్మవారు శ్రీమావుళ్ళమ్మ అమ్మవారు. అటువంటి దేవాలయానికి పాలకవర్గ సభ్యులుగా నియమితులు కావడం దైవ సంకల్పమేనని పేర్కొన్నారు. ఛైర్మన్గా బొండాడ నాగ భూషణం, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.