KRNL: హిందువులపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదని VHP నాయకులు పశ్చిమబెంగాల్ CM బెనర్జీ పై మండిపడ్డారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న అక్రమ దాడులపై నిరసన ధర్నా చేపట్టారు. VHP నాయకుడు మద్దిలేటి, BJPరాష్ట్ర నాయకులు చంద్రమౌళి మాట్లాడారు. హిందువులపై దాడి జరుగుతున్నా సీఎం మమతా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.