అన్నమయ్య: రామసముద్రంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక వేడుక ఇస్తిమా మొదటి రోజున వైసీపీ ఇంఛార్జ్ నిస్సార్ పాల్గొన్నారు. ఇస్తిమా ద్వారా ఆధ్యాత్మిక చింతన, పరోపకారం, మానవాళి సుఖసంతోషాల కోసం ప్రార్థన చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మత పెద్దల వచనాలు శ్రద్ధగా విని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.