SKLM: నరసన్నపేట మండలం కామేశ్వరివాని పేట నుంచి కొల్లవాని పేటకు వెళ్లే వంశధార కాలువపై ఉన్న ఫుట్ వేబ్రిడ్జి కూలిపోయింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు శిధిలమైన బ్రిడ్జి ఇవాళ తెల్లవారుజామున కూలిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి మీదగా సుమారు 3 వందల ఎకరాలకు మార్గమని వ్యవసాయ పనులు జరుగుతున్న సమయంలో జరగడం శోచనీయమని అన్నారు.