VZM: గాజులరేగ PACS అధ్యక్షులుగా కోరాడ వెంకటరావు విజయనగరం మార్కెట్ యార్డు కార్యాలయంలో శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు హాజరయ్యారు. ఇందులో భాగంగా సభ్యులు బూడి రమేష్, కిలారి సూర్య నారాయణ, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.