VZM: రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ ఇవాళ జిల్లాకు పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆనంతరం జిల్లా అధికారులు ఛైర్మన్, కార్యదర్శి చినరాముడులను కలెక్టర్ ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి భేటి అయ్యారు. ఛైర్మన్‌తో జిల్లా అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.