KRNL: హోళగుంద మండలం లింగంపల్లిలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారెన్న విద్యుత్ షాక్తో మృతి చెందారు. ఈరన్న ఇంటి ముందు ట్రాక్టర్లో పత్తి సంచులు దింపుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఈరన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి మగ్గురు పిల్లలు ఉన్నారు.