MDK: నర్సాపూర్ పట్టణంలోని బీబీఆరొటీ ఆఫ్ టెక్నాలజీ, జపాన్లోని ప్రముఖ సాగా విశ్వవిద్యాలయం, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమానికి జపాన్ నుంచి ప్రొఫెసర్లు డా. UU నాగాను, డా.అకిహిరో సుజుకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉన్నత విద్య, ఇంటర్న్షిప్, ఉపాధి అవకాశాల కోసం జపాన్ మంచి స్థానమని వారు తెలిపారు.