కృష్ణా: దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా విజయవాడ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ కార్యాలయంలో దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో ప్రసాద్ కేక్ కట్ చేసి దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మనకు చరిత్రలో ఎందరో అద్భుత వ్యక్తులు స్ఫూర్తి కలిగించారు. వారి వైకల్యం వారిని ఏ మాత్రం వెనక్కి లాగలేదని అన్నారు.