నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక వాహబ్ పేట ప్రాంతంలో వర్షాలకు రోడ్లపై మీరు నిలిచి ఉన్న సమస్యను గుర్తించి ఆ ప్రాంతంలో గురువారం పర్యటించారు.డ్రైన్ కాలువల ద్వారా ప్రవాహానికి అడ్డంకిగా నిర్మించి ఉన్న మెట్లు, ర్యాంపులు ఇతర నిర్మాణాలను కూల్చివేయాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు.