ఖమ్మం సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం DYFI జిల్లా అధ్యక్షుడు చింతల ప్రభాకర్తో పాటు పలువురు సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే సాంబశివరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ కమ్యూనిస్టులతో పార్టీకి పూర్వవైభవం వస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. ప్రజా సమస్యలపై యువ కమ్యూనిస్టులు పోరాడాలని పేర్కొన్నారు.