TPT: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రేణిగుంట కోర్టు 21 రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ నగర్‌కు చెందిన గన్నవరం హరి పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా తప్పు అంగీకరించడం తోశిక్ష విధించారు.