W.G: పాలకొల్లు మండలం దిగమర్రులో 35వ నంబర్ రేషన్ షాప్ను బుధవారం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ మెంబర్ జే.కృష్ణ కిరణ్ తనిఖీ చేశారు. దుకాణంలోని పలు రికార్డులు, రేషన్ సరుకులను తనిఖీ చేశారు. రేషన్ పంపిణీలో ఇబ్బందులను ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహశీల్దార్ యడ్ల దుర్గా కిషోర్ ఉన్నారు.