SKLM: ఆమదాలవలస మండలంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను మాజీ స్పీకర్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం శనివారం పరామర్శించారు. ఆ కుటుంబాలను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.