SKLM: జలుమూరు మండలం చల్లవానిపేట గ్రామంలో సోమవారం కూటమి ప్రభుత్వం ముద్రించిన నూతన స్మార్ట్ కార్స్లను స్థానిక శాసనసభ్యులు రమణమూర్తి అందజేస్తారని స్థానిక సర్పంచ్ పంచరెడ్డి రామచంద్రరావు తెలిపారు. అధికారకంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. లబ్ధిదారులందరూ పాల్గొని గ్రామంలో ప్రభుత్వ ఇచ్చిన కార్డులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.