కోనసీమ: వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఒక వ్యక్తికి, మరో చిన్నారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అండగా నిలిచి ఇరువురికి రూ. 30వేలు ఆర్థిక సహాయం అందించి ఆపన్న ఆస్తం అందించారు. వెల్ల సావరం గ్రామానికి చెందిన నందికొల్ల దుర్గాదేవికు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ. 10వేలు, అద్దంపల్లి గ్రామానికి చెందిన రుద్రాక్షల వీరబాబుకు రూ. 20వేలు అందజేశారు.