KDP: మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ను మంగళవారం మధ్యాహ్నం ఖాజీపేటకు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వంశీధర్ ప్రొద్దుటూరులోని క్యాంపు ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ వంశీధర్ ఎమ్మెల్యేని శాలువా కప్పి, స్వామివారి ప్రసాదం అందజేసి అభినందనలు తెలియజేశారు.
Tags :