కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నందివాడ మండలంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు.ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షుడు పెయ్యాల ఆదాం మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటికరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, నారాయణస్వామి, గణేష్, నాని తదితరులు పాల్గొన్నారు.