TPT: శ్రీకాళహస్తిలో ఆదివారం రాత్రి ఆలయ గోపురంపై పౌర్ణమి చంద్రమామ దర్శనమిచ్చాడు. ఈ దృశ్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఆలయంలో ప్రత్యేక అర్చకులు, పండితులు పూజలను నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి పూజలు చేసి దర్శించుకున్నారు.