PPM: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల ప్రతులను కురుపాంలో జెండా ఊపి జిల్లా కేంద్రానికి మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి బుధవారం తరలించారు. అనంతరం వాహనంతో పాటు ర్యాలీ చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టామన్నారు.