CTR: YCP సీనియర్ నాయకుడు నరసింహనాయుడు ఇటీవల మృతి చెందారు. శ్రీరంగరాజపురం మండలం 50 బసివిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం వారి స్వగృహంలో నిర్వహించిన కర్మ క్రియలకు ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరయ్యారు. ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు YCP నేత విజయానంద రెడ్డి పాల్గొన్నారు.