NLR: 51వ డివిజన్లోని సంతపేట మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం మంత్రి నారాయణ తన సొంత నిధులు రూ.10 లక్షలను బాధితులకు అందజేశారని టీడీపీ నగర అధ్యక్షుడు మధు తెలిపారు. పూర్తిగా కాలిపోయిన షాపులకు ఒక్కో షాప్‌కు రూ.50 వేలు, పాక్షికంగా కాలిన షాపులకు 16 మందికి రూ.25 వేలు చొప్పున అందజేశారని అన్నారు.