KDP: విద్యుత్ సమస్యల పరిష్కారానికి నేడు తన కార్యాలయంలో డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్లు APSPDCL సీఎండీ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12.30 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. వినియోగదారులు సెల్ నెంబరు 8977716661కు ఫోన్ చేయాలన్నారు. జిల్లాలో ఉదయం 8.30 నుంచి 9.30 వరకు డయల్ యువర్ SE కార్యక్రమం ఉంటుందన్నారు.