ASR: ఎవరికీ అందని అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేజీబీవీ నూతన అధ్యాపకులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హితబోధ చేశారు. శనివారం కలెక్టరేట్లో నూతనంగా ఎంపికైన 42మంది కేజీబీవీ భోధన, భోధనేతర సిబ్బిందికి నియామకపత్రాలు కలెక్టర్ పంపిణీ చేశారు. ఎంపికైన సిబ్బంది వారు పని చేస్తున్న గ్రామాల్లోనే నివాసం ఉండాలని, అంకిత భావంతో విద్య బోధించాలని సూచించారు.