SRPT: నేరేడుచర్ల మండలంలోని ముకుందాపురంలో గల 33/11కేవీ సబ్ స్టేషన్లో 33 కేవీ లైన్ పనులు జరుగుతున్నందున ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో నేరేడుచర్ల ఇన్ఛార్జ్ ఏఈ పందిరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.