HYD: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జనవరి 2 నుంచి ప్రేరణ పేరుతో ఉద్యాన్ ఉత్సవ్ నిర్వహించనున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సహకారంతో 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉద్యాన, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10గం.ల నుంచి 8 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు.