‘మొంథా’ తుఫాన్ కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు కారణంగా కలెక్టర్ కీర్తి చేకూరి గోకవరం మండలంలోని ఉన్న లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిచారు. మండలంలో 5 శాతం వర్షపాతం నమోదు కావడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయని కలెక్టర్కు అధికారులు తెలిపారు.