PLD: విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా చేస్తున్న పోరాట కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విడదల రజిని పాల్గొని నిరసన తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీంటీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.