SKLM: ఆముదాలవలస మున్సిపాలిటీ 14వ వార్డు ఐజేనాయుడు కాలనీలో కమిషనర్ బాలాజీ ప్రసాద్ ఆదేశాలతో గురువారం నోడల్ ఆఫీసర్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేశారు.