KDP: దేవరాజుపల్లిలో స్వచ్ఛ రథాన్ని కమలాపురం MLA పుత్తా చైతన్య రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేన్ రెడ్డి కలిసి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.