ATP: నాయక్ నగర్ స్మాష్ బ్యాడ్మింటన్ అకాడమీలో అండర్-17 బాల, బాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొని రాణించాలని సూచించారు.