VZM: పేదలు ఉన్నత స్థితి కోసం ఆలోచన చేసేది సీఎం చంద్రబాబు అని విజయనగరం జిల్లా TDP అధ్యక్షులు, DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. శనివారం నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజలుకు మేలు చేయడం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు