E.G: దేవీపట్నం మండలం ఇందుకూరు పేరగ్రామంలో జరిగిన షటిల్ టోర్నమెంట్ గేమ్ వేదం బ్యాట్మెంటన్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. సబ్ జూనియర్, జూనియర్స్ అండర్ 10, అండర్ 14, అండర్ 19 విభాగాలలో ప్రథమ ద్వితీయ బెస్ట్ ప్లేయర్ స్థానంలో నిలిచినట్లు టోర్నమెంట్ నిర్వాహకులు, కోచ్ సాయి ప్రసాద్ ఆదివారం తెలిపారు.