VSP: ఉక్కు నగరంలోని విమల విద్యాలయం ఉపాధ్యాయులు తమ పాఠశాలను మూసివేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం విశాఖ ఉక్కు తెలుగు తల్లి విగ్రహం కూడలి వద్ద నిరసన తెలిపారు. ఉక్కు యాజమాన్యం తక్షణమే పాఠశాలను పునఃప్రారంభించాలని లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.