కోనసీమ: ఉప్పాడ మత్స్యకార సోదరులతో ” మాట – మంతి ” కార్యక్రమం కోసం గురువారం విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని ముడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్‌కి పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.